RR: హైదరాబాద్‌లోని ఎస్టీపీల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించి శుద్ధి చేసిన నీటి సరఫరా పెంచాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. నాగోల్, పటేల్ చెరువు ఎస్టీపీలను సందర్శించి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించారు. భారీ నిర్మాణాలకు ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా ఈ నీటిని అందించే అవకాశాలను పరిశీలించాలన్నారు.
తెలంగాణ
శుద్ధి జలాల సరఫరా పెంచాలి: జలమండలి ఎండీ


