పల్నాడు: నరసరావుపేట(మం) ప్రభుత్వ ఆసుపత్రిలో గ్రామపంచాయతీ నామినేషన్ల నేపథ్యంలో దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
గాయపడిన కార్యకర్తలకు ఎమ్మెల్యే పరామర్శ


