CTR: యాదమరి మండలం కీనాటంపల్లి పంచాయతీ పాఠశాలలో రూ.3.10 లక్షలతో మరమ్మతులు చేస్తున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ పరిశీలించారు. పనుల నాణ్యతను తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనులు చేపట్టాలన్నారు. PR AE వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి దివ్య పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కీనాటంపల్లిలో పాఠశాల అభివృద్ధి పనుల పరిశీలన


