కడప కలెక్టరేట్‌లో జనగణన–2027 రెండో దశపై ఫీల్డ్ ట్రైనర్లకు సోమవారం శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్ఓ మల్లికార్జునుడు మాట్లాడుతూ, జనగణన వివరాలు దేశ భవిష్యత్తు ప్రణాళికలు, నిధుల కేటాయింపు, సంక్షేమ పథకాలకు కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మోహన్ రమణ, సుప్రేజ్, హజరత్తయ్య పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జనగణనలో ఖచ్చితత్వం, విశ్వసనీయత కీలకం


