PDPL: రామగిరి (బేగంపేట) సెక్షన్ ఇంఛార్జి ఏఏఈగా సంతోష్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఏఏఈ మహేందర్ రెడ్డిని ఆదిలాబాద్ సర్కిల్‌కు బదిలీ చేయడంతో, ముత్తారం సబ్‌ఇంజినీర్ సంతోష్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంథని డీఈ ప్రభాకర్‌తో పాటు సిబ్బంది ఆయనను అభినందించారు.
తెలంగాణ
రామగిరి సెక్షన్ ఇంఛార్జి ఏఏఈగా సంతోష్ రెడ్డి


