VSP: గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెందుర్తి సీఐ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం చింతగట్ల, ఇప్పిలివానిపాలెం గ్రామాల్లో పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. ఏ సమస్య ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి'


