హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే చినరాజప్ప

KKD: కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో బల్ల నీలకంఠం, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకాశ దీపం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.