PLD: చిలకలూరిపేటలో తుఫాన్ బాధితులకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఎమ్మార్వో కార్యాలయం ద్వారా భారీ సాయం అందించారు. 32, 33వ వార్డుల్లోని జంగాల వర్గానికి చెందిన 35 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నగదు, రూ.50 వేల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో RI రమీజా, కౌన్సిలర్లు మౌలాలి, షేక్ బాజీ, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ బాధితులకు ఆపన్న హస్తం


