హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి 30 కుటుంబాలు

NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో శంకరయ్య తన అనుచరులతో కలిసి వైసీపీ నుంచి టీడీపీలోకి 30 కుటుంబాల వారు చేరారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆమె నాయకులు కార్యకర్తలను కోరారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.