హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య విద్యలో రాజాపేట యువతికి ప్రతిభ

BHNG: రాజాపేట మండలానికి చెందిన డాక్టర్ చాట్లపల్లి అమూల్య వైద్య ఉన్నత విద్యలో ప్రతిభ కనబరిచారు. మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 1200వ ర్యాంకు సాధించి, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంఎస్ గైనకాలజీ సీటు దక్కించుకున్నారు. పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించిన అమూల్యను కుటుంబసభ్యులు, గ్రామస్థులు అభినందించారు.