RR: దుర్గం చెరువు, ఖాజాగూడ ఎస్టీపీలలోని గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్లను జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్ సోమవారం తనిఖీ చేశారు. ట్యాంకర్ల సరఫరా రికార్డులు, ఫ్లో మీటర్లు, డిజిటల్ బోర్డులపై నీటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. తాగేతర అవసరాలకు శుద్ధి చేసిన నీటి సరఫరా, వినియోగాన్ని మరింత పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు.
తెలంగాణ
ఫిల్లింగ్ స్టేషన్లను పరిశీలించిన జలమండలి జేఎండీ


