NRPT: విద్యార్థులు తమ హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి సాయి మనోజ్ కుమార్ రెడ్డి సూచించారు. సోమవారం నారాయణపేట జిల్లా బొమ్మన్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సురక్షిత్ బచ్పన్ అభియాన్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోక్సో చట్టం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల కార్మిక వ్యవస్థపై వివరించారు.
తెలంగాణ
'విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి '


