హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హెచ్ఐవి నిర్ధారణ కాగానే ART మందులు ఇవ్వాలి'

నిర్మల్: హెచ్ఐవి నిర్ధారణ కాగానే ART మందులు సత్వరమే ఇప్పించి ఎయిడ్స్ బారిన పడకుండా మెరుగైన చికిత్సలు అందించాలని రాష్ట్ర నియంత్రణ సంస్థ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్, జిల్లా ఉపవైద్యాధికారి డా.పవన్ అన్నారు. సోమవారం నిర్మల్ శూర్ ఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.