హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులు సమన్వయంతో పనిచేయాలి:కలెక్టర్

NRPT: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా,మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సమీక్షించారు. ఈ నెల 27న అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు.