PPM: 1976లో ప్రారంభమైన జంఝావతి ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరుతూ జంఝావతి ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన సాధన దీక్షలు సోమవారానికి 56వ రోజుకు చేరాయి. 50 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాకపోవడం దురదృష్టకరమని, రైతులు సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జంఝావతి ప్రాజెక్టు సాధన దీక్షలు 56వ రోజుకు


