SKLM: ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో 28 వార్డులకు సంబంధించి మొత్తం 110 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ అభ్యర్థులు 44, వైసీపీ అభ్యర్థులు 43, జనసేన అభ్యర్థులు 11, బీజేపీ అభ్యర్థులు 5, స్వతంత్ర అభ్యర్థులు 7 నామినేషన్లు సమర్పించారు. చైర్పర్సన్ పదవికి నాలుగు నామినేషన్లు దాఖలు అయినట్లు కమిషనర్ రవి ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
28 వార్డులకు 110 నామినేషన్లు


