హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరగాలి'

VZM: ఎస్.కోట మండలం గోపాలపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి గొడవలు జరగకుండా విజయనగరండీఎస్పీ లక్ష్మణమూర్తి,సీఐ నారాయణమూర్తితో కలిసి గ్రామస్తులకు సోమవారం అవగాహనకల్పించారు.ఎన్నికల పేరుతో కవ్వింపు చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.కార్యక్రమంలో ఎస్ఐ పాల్గొన్నారు.