హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువులో మునిగి బాలుడు మృతి

KKD: ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన వినయ్ శివశంకర్ (7వ తరగతి) అదృశ్యమైన మరుసటి రోజు రాచపల్లి పొలాల్లోని గుల్లెంకల చెరువులో మృతదేహంగా కనిపించాడు. స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.