NZB: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ నవంబర్ 19న ప్రారంభం కానుంది. ఈ పథకంపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించాలని పీడీ సాయన్న సూచించారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పథకం అమలు విధివిధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి కీలక సూచనలు చేశారు.
తెలంగాణ
నవంబర్ 19 నుంచి బీమా పథకం నమోదు


