HNK: రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో హనుమకొండ జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ నెల 14, 15 తేదీల్లో నిజామాబాద్‌లో జరిగిన పోటీల ఫైనల్లో ఆతిథ్య జట్టుతో హోరాహోరీగా తలపడి ద్వితీయ స్థానాన్ని సాధించింది. ఇవాళ హనుమకొండకు చేరుకున్న క్రీడాకారులకు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
తెలంగాణ
సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లాకు ద్వితీయ స్థానం


