MNCL: బెల్లంపల్లిలోని 165 సింగరేణి దుకాణాలను ప్రత్యేక సిబ్బందితో సోమవారం సర్వే నిర్వహించారు.165 సింగరేణి దుకాణాలు ప్రస్తుతం రెవెన్యూ శాఖ అధీనంలో ఉన్నందున, వాటిని మున్సిపాలిటీకి అప్పగించే ప్రక్రియలో సర్వే చేపట్టినట్లు కమిషనర్ పేర్కొన్నారు. సర్వే పూర్తయి సంబంధిత ఆస్తులు అధికారికంగా మున్సిపాలిటీకి అప్పగించిన అనంతరం పట్టణాభివృద్ధికి వినియోగిస్తామన్నారు.
తెలంగాణ
ప్రత్యేక సిబ్బందితో 165 సింగరేణి దుకాణాల సమగ్ర సర్వే


