KMR: పిట్లం మండల కేంద్రంలో సోమవారం పద్మశాలి మహిళా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షురాలిగా చౌకి అనూష, ఉపాధ్యక్షురాలిగా గుర్రపు నాగమణి, కార్యదర్శిగా కర్రే అనిత, క్యాషియర్‌గా బైండ్ల సుజాత, జాయింట్ సెక్రటరీగా దండే సవిత ఎన్నికయ్యారు. మరో ఎనిమిది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు గుర్రపు బాలరాజ్ తెలిపారు.
తెలంగాణ
పద్మశాలి మహిళా సంఘం నూతన కమిటీ ఎన్నిక


