WG : తణుకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. మున్సిపల్ కమిషనర్ టి. రామ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మూడు రోజుల్లో మొత్తం 199 నామినేషన్లు నమోదయ్యాయి. ఇందులో వైసీపీ నుంచి 79, టీడీపీ నుంచి 65, జనసేన 19, బీజేపీ 5, కాంగ్రెస్ 12, స్వతంత్రులు 6, ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
తణుకు మున్సిపాలిటీలో 199 నామినేషన్లు


