హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఎం రాహత్ పథకం కింద బిల్లుల చెల్లింపు

HNk: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ఇద్దరు బాధితుల వైద్య ఖర్చుల బిల్లులను పీఎం రాహత్ పథకం కింద చెల్లించేందుకు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సోమవారం మంజూరు చేశారు. ఈ మేరకు ఎన్ఐసీ eDAR జిల్లా మేనేజర్ శివకుమార్ కలెక్టర్‌ను కలిసి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, సి సెక్షన్ సూపరింటెండెంట్ చల్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.