హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాసిపేట 1 ఇంక్లైన్ గని సందర్శించిన ఆసిఫాబాద్ IFSCH

MNCL: కాసిపేట 1 ఇంక్లైన్ గనిని ఆసిఫాబాద్ IFSCH బాలమణి సోమవారం సందర్శించారు. ఆమెకు గని మేనేజర్ సతీష్, అధికారులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. గనిలో ఉన్న పర్యావరణాన్ని చూసీ సంతృప్తిని వ్యక్తం చేశారు. గని పరిసరాలు పచ్చని చెట్లు, అహ్లాదకరమైన వాతవరం, చూపరులను ఆకర్షించే వణ్యపాణుల చిత్రాలు బాగున్నాయని ప్రశంసించారు.