హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్త భౌతికకాయానికి నివాళులర్పించిన వైసీపీ ఇంఛార్జ్

GNTR: ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త తాటి చెంచు మృతిచెందిన నేపథ్యంలో చెంచు భౌతికకాయానికి వైసీపీ ఇంఛార్జ్ వనమా బాల వజ్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాటి చెంచు కుటుంబ సభ్యులను వనమా బాలవజ్రబాబు పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.