BHNG: రామన్నపేటలో పోలీసు అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసానికి పాల్పడిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 14న RPT ఎస్సైగా పరిచయం చేసుకున్న తాకూరి మల్లేష్, శ్రీనివాసరావు అనే వ్యక్తులు బాధితుడు రవీందర్ రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు వసూలు చేశారు. ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేయించుకున్న వారిలో కూరమను శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ
ఎస్సైగా పరిచయం.. ఫోన్‌పేతో నగదు స్వాహా


