హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJYM నూతన అధ్యక్షుడిగా నరేష్

HNK: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేయాలని ఆత్మకూరు BJYM నూతన మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్ పిలుపునిచ్చారు. సోమవారం అగ్రంపహాడ్‌లో BJYM నూతన అధ్యక్షుడిగా నరేష్ ను ఎన్నుకున్నారు. నరేష్ మాట్లాడుతూ.. యువమోర్చాను బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.