NTR: జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణకు ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేయాలని మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ డిమాండ్ చేశారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పాత్రికేయుల భద్రతకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టుల రక్షణకు ప్రెస్ కమిషన్ ఏర్పాటుచేయాలి


