హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రేమ జంటకు ప్రాణహాని

NLR: అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని ఓ ప్రేమ జంట నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. గిరిధర్, తేజ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు. మేజర్లైన తమకు అమ్మాయి తరఫు బంధువుల నుంచి ఆపద కలగకుండా హామీ ఇప్పించి, పోలీసులు రక్షణ కల్పించాలని వారు కోరారు.