భూపాలపల్లిలో అంబేద్కర్ కోచింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని MRPS నాయకులు చంద్ర మౌళి, VCK నాయకులు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాలని కోరుతూ ఉద్యమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సెంటర్ ఏర్పాటు చేయకుంటే విద్యార్థి సంఘాలతో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
MRPS నాయకుల హెచ్చరిక


