ప్రకాశం: రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోమవారం సూచించారు. గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో ప్రచారం సాగించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం


