హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో జనగణన-2027 రెండో విడత ఏర్పాట్లు షురూ

SKLM: జిల్లాలో రెండో విడత జనగణన-2027 నిర్వహణకు జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేపడుతోందని జేసీ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.రెండో విడతలో 2027 జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ గణన, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి జనాభా గణన నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.