JGL: కొండగట్టు అంజన్న ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు భారీగా వచ్చారు. చందనోత్సవం జరుగుతున్నందున స్వామివారి మూలవిరాట్ దర్శనం నిలిపివేయడంతో భక్తులు బాలాలయంలో ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి చెక్క ప్రతిమను దర్శించుకుంటున్నారు. కార్తీకమాసం సందర్భంగా మహిళలు ఆలయ ప్రధాన ద్వారం ముందున్న రావి చెట్టు వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
VIDEO: కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ


