BHNG: ఆలేరు మండలంలో పలు శాఖల అధికారుల విధి నిర్వహణ నిర్లక్ష్యంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని చిమ్మి శివకుమార్ ప్రజావాణిలో కలెక్టర్‌ను కోరారు. మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, నీటి వనరుల సంరక్షణకు సంబంధించిన బావిని పట్టించుకోకపోవడంపై అధికారుల తీరును తప్పుబట్టారు. విద్యుత్ బిల్లుల వసూళ్లలోనూ నిర్లక్ష్యం వీడి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
తెలంగాణ
నీటి వనరుల సంరక్షణను పట్టించుకోరా?


