KDP: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అట్లూరు, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల్లో అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ జె. రమేష్ తెలిపారు. అక్రమ మద్యం విక్రయాల సమాచారం అందించాలని, వివరాలు తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రాజశేఖర్, ఎస్సై నారాయణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా


