BDK: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భద్రాచలం ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన 14 మందిని సోమవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.రాందాస్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ఇద్దరికి 3 రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ట్రాఫిక్ ఎస్సై పి.కేశవరావు తెలిపారు.
తెలంగాణ
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష


