హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయిలో విద్యార్థినుల సత్తా!

JN: చిల్పూరు మండలం పల్లగుట్టకు చెందిన ఆర్యన, చిత్ర వరంగల్ జిల్లా అన్నారంలో జరిగిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో ప్రతిభ చాటారు. పాఠశాల ప్రధానోపాధ్యా యులు విజయ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు దేవ్ సింగ్ వారిని అభినందించారు. ఆడపిల్లలు ఇలా రాణించడం ఎంతో స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు.