BHNG: రాజాపేట మండలంలో విద్యుత్ అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు సోమవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వివిధ గ్రామాల్లో చేపట్టిన తనిఖీల్లో విద్యుత్ చోరీకి పాల్పడిన 36 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. వారికి మొత్తం రూ.78 వేల జరిమానా విధించినట్లు మండల విద్యుత్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.
తెలంగాణ
రాజాపేటలో విద్యుత్ శాఖ తనిఖీలు


