హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్దాల మహోత్సవంలో పాల్గొన్న మాజీమంత్రి

MBNR: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన ఉద్దాలమహోత్సవంలో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కురుమూర్తిస్వామి పేదల తిరుపతిగా భక్తుల పేదల తిరుపతిగా భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీర్చే దైవంగా విరాజిల్లుతున్నారని అన్నారు. కాగా, ఉద్దాల ఉత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు.