SRD: ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. తన నివాసంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో ప్రతి మండలం, గ్రామం, డివిజన్ నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
తెలంగాణ
సభను విజయవంతం చేయాలి: కాట


