2027 జనగణన ప్రక్రియలో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా గోవా, పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్లో మంచు కురవని ప్రాంతాల్లో ఈ స్వీయ గణన ప్రక్రియను ప్రారంభించినట్లుగా వెల్లడించింది. ఆయా ప్రాంతాల ప్రజలు తమ కుటుంబ వివరాలను నేరుగా 2027 నవంబర్ 30లోగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పింది.
వార్తలు
జనగణన.. స్వీయ గణన ప్రక్రియ ప్రారంభం


