ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్యకు ఈడీ షాక్ ఇచ్చింది. రూ.2,833 కోట్ల స్కాంలో చైతన్యకు చెందిన బఘేల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో దాదాపు రూ.61కోట్ల విలువైన 355 ప్లాట్‌లను జప్తు చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 385 ప్లాట్‌లు ఉండగా .. వీటిలో విక్రయించిన 30 ప్లాట్లను చర్యల నుంచి మినహాయింపు ఇచ్చింది.
వార్తలు
మాజీ సీఎం కుమారుడి ఆస్తులు జప్తు


