బాలీవుడ్ నటుడు అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. తన అనుచరుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన అమితాబ్‌ను టార్గెట్ చేసే ప్లాన్ ఆగదని హెచ్చరించాడు. ముంబైలో తన అనుచరులు 200 మంది సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. సిక్కు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చాడు.
వార్తలు
అమితాబ్ బచ్చన్‌కు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు


