ఎన్నికల సంఘానికి ప్రశ్నావళిని పంపేందుకు అనుమతి కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. SIR నిర్ణయం తీసుకోవడం కోసం జరిగిన ప్రక్రియపై సందేహాలు నివృత్తి చేయాలని కోరుతూ 48 ప్రశ్నల జాబితాను సమర్పించారు. ఓటర్ల తొలగింపు, ఆన్‌లైన్ వ్యవస్థలో మార్పులపై ఈసీ, సీఈసీ, అధికారులు సమాధానాలు చెప్పాలని అందులో డిమాండ్ చేశారు.
వార్తలు
ఈసీపై సుప్రీంకోర్టులో రాహుల్ పిటిషన్


