హైదరాబాద్: 28°C
వార్తలు

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తమ నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కావాలనే హక్కు ఎవరికీ లేదని ధర్మసనం వెల్లడించింది. రిజర్వేషన్ల రొటేషన్ విధానాన్ని పూర్తిగా ఆయా ప్రభుత్వాల విచక్షణాధికారమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ముంబై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.