తమిళనాడు మధురైలోని తనిష్క్ షోరూమ్‌లో నగలు చోరీ చేసిన ప్రధాన నిందితుడిని నిషాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి సేలంలో అతను వెళ్తుండగా బస్సు డ్రైవర్ నిందితుడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సీసంపత్తి బైపాస్ వద్ద బస్సును అడ్డగించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన ప్రేయసీ కోసం ఈ దొంగతన చేసినట్లు తెలుస్తోంది.
వార్తలు
తనిష్క్ చోరీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు


