తమిళనాడు కల్లకురిచి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తొట్టిపాడిలో చేపల వేట కోసం చెరువు వద్దకు ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు దానిలో పడి మృతి చెందారు. పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఎక్కడి వెతికినా వారి ఆచూకి తల్లిదండ్రులకు తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చెరువు వద్దకు వెళ్లారని తెలుసుకుని గాలించగా వారి మృతదేహాలను బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు.
వార్తలు
చేపల వేటకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి


