హైదరాబాద్: 28°C
తెలంగాణ

321 మందికి పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

NGKL: ఊర్కొండ మండలంలోని రైతు వేదికలో సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా చేయూత పింఛన్లు మంజూరైన 321 మంది లబ్ధిదారులకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పింఛన్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.