MDK: బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో ‘నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్’ నినాదంతో పిల్లల ప్రజావాణి నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్ విద్యార్థుల నుంచి 6 వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కార విధానంపై వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌వో అంబాదాస్ రాజేశ్వర్, ఏవో యూనస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మెదక్‌లో పిల్లల ప్రజావాణి


